ఓపెన్ బూజింగ్‌పై పోలీసుల చర్యలు
ప్రకాశం జిల్లా పోలీసులు ఓపెన్ బూజింగ్‌పై ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించే ప్రదేశాలను గుర్తించి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అలాంటి స్థావరాలను తొలగించి, పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇటువంటి డ్రైవ్‌లు కొనసాగుతాయని తెలిపారు