మానవత్వం చాటుకున్న అల్లుఅర్జున్

మానవత్వం చాటుకున్న అల్లుఅర్జున్

KKD: ఇటీవలె వేట్లపాలెంలో జరిగిన పేలుడు ఘటనలో తండ్రిని కోల్పోయి దుర్గ అనే మానసిక దివ్యాంగురాలు అనాథగా మిగిలింది. ఆమెకు సినీ హీరో అల్లుఅర్జున్ అండగా నిలిచారు. దుర్గ పోషణ, బాధ్యతను స్వీకరిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇతర అవసరాల కోసం ప్రతి నెలా రూ.7,500 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ఈ మేరకు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు వేట్లపాలెం వెళ్లి దుర్గను కలిశారు.