శ్రీసిటీని సందర్శించిన 'కొరియా రిపబ్లిక్' కాన్సుల్ జనరల్

శ్రీసిటీని సందర్శించిన 'కొరియా రిపబ్లిక్' కాన్సుల్ జనరల్

TPT: చెన్నైలోని కొరియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ చాంగ్ న్యూన్ కిమ్, కొరియా ట్రేడ్-ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ అధికారులు, కొరియన్ వ్యాపార ప్రతినిధులతో కలిసి మంగళవారం శ్రీ సిటీని సందర్శించారు. ఈ మేరకు శ్రీ సిటీ ప్రెసిడెంట్ సతీష్ కామత్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ బోడ్గన్ జార్జ్ వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్. శివశంకర్ పాల్గోన్నారు.