విధులను బహిష్కరించిన న్యాయవాదులు

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

SRPT: ఇటీవల హైదరాబాదులో న్యాయవాది సురేష్ బాబు మీద కొంతమంది వ్యక్తులు దాడి చేసి గాయపర్చాడని నిరసిస్తూ ఈరోజు సూర్యాపేట న్యాయవాదులు అసోసియేషన్ కోర్టు విధులను బహిష్కరించారు. అసోసియేషన్ అధ్యక్షులు కొంపల్లి లింగయ్య మాట్లాడుతూ.. న్యాయవాదిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నమని, దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.