VIDEO: పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

VIDEO: పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

WNP: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు రాస్తున్న విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.