ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ బడుగులేరులో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాజాబాబు
☞ మార్కాపురంలో లబ్ధిదారులకు గృహ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నారాయణ రెడ్డి
☞ పొదిలిలో పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ హర్షవర్దన్
☞ పామూరులో ఆటోను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి