ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్ష
VSP: ఫిబ్రవరి 15–20 మధ్య జరిగే ISR- 2026, మిలాన్ కార్యక్రమాలపై జిల్లా అధికారులు, నేవీ ఉన్నతాధికారులతో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధానితో సహా 100 దేశాల ప్రతినిధులు రానున్నారని తెలిపారు. కాగా రోడ్లు, వంతెనలు, ట్రాఫిక్, భద్రత, వసతి, రవాణా ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.