లక్ష్మీనరసింహస్వామి జాతర ఆదాయం ఎంతంటే!

లక్ష్మీనరసింహస్వామి జాతర ఆదాయం ఎంతంటే!

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా జాతర ఆదాయాన్ని అధికారులు ఇవాళ లెక్కించారు. టెండర్ల ద్వారా రూ.11,98,500, హుండీ రూ.6,80,853 మొత్తం రూ.18,79,383 ఆదాయం లభించినట్లు దేవాదాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మహిళా సభ్యుల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగిందన్నారు.