ధర్మస్థల కేసుపై అన్నామలై సంచలన ట్వీట్

ధర్మస్థల కేసుపై అన్నామలై సంచలన ట్వీట్

ధర్మస్థల కేసు నిందితుడిని అరెస్ట్ చేయటంపై తమిళనాడు BJP మాజీ అధ్యక్షుడు అన్నామలై సంచలన ట్వీట్ చేశారు. 'సిట్ తవ్వకాల్లో బయటపడ్డ అస్థిపంజరాలు ధర్మస్థల ఆలయానికి సంబంధం లేదని తేలింది. దీంతో ముసుగు వ్యక్తికి ఎవరు మార్గనిర్దేశం చేశారు? అతనికి ఎవరు నిధులు సమకూర్చారు? ధర్మస్థలాన్ని కించపరచడం ద్వారా ఎవరికి లాభం? ఈ కుట్ర వెనక ఉన్న సూత్రదారులను బహిర్గతం చేయాలి' అని డిమాండ్ చేశారు.