VIDEO: ప్రమాదకరంగా సికింద్రాబాద్ అండర్ బ్రిడ్జి ఫుట్ పాత్

VIDEO: ప్రమాదకరంగా సికింద్రాబాద్ అండర్ బ్రిడ్జి ఫుట్ పాత్

HYD: సికింద్రాబాద్ అండర్ బ్రిడ్జి ఫ్రూట్ పాత ప్రమాదకరంగా ఉందని, పలుచోట్ల కాంక్రీట్ క్యాప్ ఓపెన్ చేసి ఉన్నట్లుగా అటువైపు వెళ్లే రైల్వే ప్రయాణికులు తెలిపారు. మరోవైపు డ్రైనేజీ సమస్య సైతం నిత్య కృత్యంగా మారిందని, దీనిపై వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.