పోలీసులు కార్డెన్ సెర్చ్.. బైకులు స్వాధీనం

పోలీసులు కార్డెన్ సెర్చ్.. బైకులు స్వాధీనం

నంద్యాల: జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు, వన్ టౌన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం ఏకకాలంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ ఆధ్వర్యంలో దేవనగర్ ప్రాంతాలలో తనిఖీలు చేస్తే. ఈ తనిఖీలలో మొత్తం 23 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీన చేసుకున్నట్లు తెలిపారు.