మసూద్ అజహర్ సోదరుడు మృతి
పాక్‌లో జైషే మహమ్మద్ సంస్ధకు చెందిన కీలక వ్యక్తి మృతి చెందారు. జైషే మహమ్మద్ లీడర్ మసూద్ అజహర్ సోదరుడు తాహిర్ అన్వర్ మరణించారు. ఈ విషయాన్ని జైషే సంస్థకు చెందిన అధికారిక ఛానల్ ధ్రువీకరించింది. అయితే అన్వర్ మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.