VIDEO: దమ్మపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన

VIDEO: దమ్మపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన

BDK:దమ్మపేట మండలం దురదపాడు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. అనే నెపంతో ఎస్సై వాళ్ళని పట్టుకొని కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టారని, మొన్ననే ఆపరేషన్ చేయించుకున్న అని బ్రతిమిలాడిన ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఈరోజు పోలీస్ స్టేషన్ ముందు బాధిత వ్యక్తులు ఆత్మహత్యకు ప్రయత్నించారు.దీంతో పోలీస్ స్టేషన్లో ఘర్షణ వాతావరణం నెలకొంది.