నల్గొండలో బ్యాంక్ ఉద్యోగుల నిరసన ర్యాలీ

నల్గొండలో బ్యాంక్ ఉద్యోగుల నిరసన ర్యాలీ

NLG: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో ఆల్ యూనియన్ బ్యాంకు ఉద్యోగులు నల్గొండ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వారం రోజులలో ఐదు రోజులు మాత్రమే పని చేయించి, రెండు రోజులు సెలవులు ఇవ్వాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యం నెరవేర్చాలని యూనియన్ నాయకులు కోరారు. ఈ డిమాండ్‌ను తక్షణమే అమలు చేయాలని ఉద్యోగులు కోరారు.