రైతుల నుంచి అర్జీలు స్వీకరించిన అడిషనల్ కమిషనర్

GNTR: తుళ్లూరు CRDA కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. రాజధాని రైతుల నుంచి అడిషనల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ అర్జీలు స్వీకరించారు. CRDAలోని వివిధ విభాగాల అధికారులు గ్రీవెన్స్ డేకు హాజరై అర్జీదారులు తెలియజేసిన ఫిర్యాదులను పరిష్కరించారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందన్నారు.