మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: SI

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: SI

MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో శనివారం సాయంత్రం పోలీసుల ఆధ్వర్యంలో లారీ, ఆటో, DCM డ్రైవర్లు, యజమానులకు డ్రగ్స్ నిరోధం, రోడ్ సేఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. SI తాజుద్దీన్ మాట్లాడుతూ.. మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు దారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు.