VIDEO: రాజుల చెరువుకు మోక్షం కలిగేనా..?
SKLM: తరాలు మారుతున్నాయి అయిన దశాబ్దాలుగా నరసన్నపేట రాజుల చెరువు అభివృద్ధి కలగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వంలో రూ. 5 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పినా, ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి చేస్తామని తెలియజేసిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన ఆగిపోయింది. 13 ఎకరాలలో ఉన్న ఈ చెరువు గతంలో ప్రజల దాహార్తిని తీర్చేదని స్థానికులు తెలిపారు.