టీచర్ల సమస్యలు పరిష్కరించాలి: TPTF నిరసన

టీచర్ల సమస్యలు పరిష్కరించాలి: TPTF నిరసన

WNP: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ TPTF ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన నిర్వహించారు. విద్యకు బడ్జెట్లో 20% నిధులు కేటాయించాలని, సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆదర్శ సురభికి వినతిపత్రం సమర్పించారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, కేజీబీవీ ఉపాధ్యాయులకు పే-స్కేల్ అమలు చేయాలని నేతలు వీరన్న, రాజేందర్ డిమాండ్ చేశారు.