సోమందేపల్లిలోని వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు

సోమందేపల్లిలోని వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు

సత్యసాయి: పెనుకొండ వైసీపీ కార్యాలయంలో సోమందేపల్లికి చెందిన బండి శివప్రసాద్, బీరే చిన్న తదితరులు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలతో చేనేత వ్యవస్థ సంక్షోభంలో పడిందని, దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.