ఆ రెండు చోట్లా టీడీపీ ఓటమి.. చంద్రబాబు అసంతృప్తి

ఆ రెండు చోట్లా టీడీపీ ఓటమి.. చంద్రబాబు అసంతృప్తి

తిరుపతి: తంబళ్లపల్లి, రాజంపేటలో టీడీపీ ఓటమిపై CBN అసంతృప్తి వ్యక్తం చేశారు. గెలిచే సీట్లను చేజార్చారంటూ సుగవాసి సుబ్రహ్మణ్యం, జయచంద్రారెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట టీడీపీకి కంచుకోట అని.. తాను, పవన్, లోకేష్ వచ్చి ప్రచారం చేసినా ఓటమి చెందామని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు పరాజయానికి గల కారణాలను చంద్రబాబు తెలుసుకున్నారు.