'గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు తక్షణమే చెల్లించాలి'

'గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు తక్షణమే చెల్లించాలి'

VZM: గ్రీన్‌ అంబాసిడర్ల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని CITU జిల్లా అధ్యక్షుడు రెడ్డి శంకరరావు సోమవారం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తెర్లాం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రీన్‌ అంబాసిడర్ల బకాయి వేతనాలను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.