రోడ్డు విస్తరణ పేరుతో 10 కోట్ల GHMC నిధుల వృథా
SRD: జాతీయ రహదారి విస్తరణ పేరుతో10 కోట్ల GHMC నిధుల వృథా చేస్తున్నారని కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ నాయకుడు కొల్కూరి నరసింహారెడ్డి అన్నారు. రెండేళ్ల క్రితం CC రోడ్డు వేశారని, రోడ్డు విస్తరణ అంటూభారీ క్రేన్ల సహాయంతో CC రోడ్డును పగులగొడుతున్నారని విమర్శించారు. భారీ నష్టాన్ని NH అధికారుల నుంచి రికవరీ చేయాలని పెర్కొన్నారు.