విద్యాసంస్థల్లో ఎన్విరాన్‌మెంట్ క్లబ్‌ల ఏర్పాటు కీలకం

విద్యాసంస్థల్లో ఎన్విరాన్‌మెంట్ క్లబ్‌ల ఏర్పాటు కీలకం

HYD: విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైటెక్స్ లో నిర్వహించిన మోడల్ యునైటెడ్ నేషన్స్- 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి విద్యా సంస్థల్లో ఎన్విరాన్‌మెంట్ క్లబ్‌ల ఏర్పాటు కీలకమని, దీని ద్వారా చెట్లు నాటడం, వివిధ అంశాలపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావచ్చన్నారు.