అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండించిన ఎమ్మార్పీఎస్

అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండించిన ఎమ్మార్పీఎస్

BDK: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కనీసం అంబేద్కర్ సెంటర్‌లో ఉన్న విగ్రహాన్ని మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోలేదని, మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్య వైఖరిని ఇవాళ ఖండించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. నాయకులు మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎమ్మార్పీఎస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.