మల్లికార్జున ఖర్గేను పరామర్శించిన ఎమ్మెల్యే

మల్లికార్జున ఖర్గేను పరామర్శించిన ఎమ్మెల్యే

MBNR: ఇటీవల అనారోగ్యానికి గురైన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి బుధవారం బెంగళూరులో పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి, పార్టీని ముందుండి నడిపించాలని కోరారు. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు.