అంబులెన్సు సిబ్బందికి పలు సూచనలు.. 108 సిబ్బందికి సన్మానం
NZB: భీంగల్ మండల కేంద్రంలోని పలు అంబులెన్సు డ్రైవర్లకు బుధవారం ఎస్సై తిరుపతి రోడ్డు ప్రమాదాలు నివారణపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 108 అంబులెన్సు సేవలకు గాను సిబ్బంది తిరుపతి, త్రిషాలను వారు సన్మానించారు. వాహనాలు నడిపే వారు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని వారు సూచించారు.