ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టు దరఖాస్తులు ఆహ్వానం
TPT: ఏర్పేడు వద్ద ఉన్న IIT తిరుపతిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా ప్రాజెక్ట్ మేనేజర్-01 ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. M.Tech ఇన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/Project_Positions వెబ్సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 13 అని తెలిపారు.