ఏకలవ్య మోడల్ స్కూల్‌లో వైస్ ప్రిన్సిపల్ దాష్టికం…

ఏకలవ్య మోడల్ స్కూల్‌లో వైస్ ప్రిన్సిపల్ దాష్టికం…

TPT: ఓజిలి మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థి శశి కుమార్‌కు రక్తం వచ్చేంత వరకు కొట్టినట్లు బయటపడింది. అతడితోపాటు అక్కడి ఇతర బాలురు, బాలికలపై కూడా ఎటువంటి తేడా లేకుండా వైస్ ప్రిన్సిపల్ విచక్షణారహితంగా కొట్టేశాడని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.