VIDEO: కేసీఆర్‌కు నోటీసులు.. వర్ధన్నపేటలో నిరసన

VIDEO: కేసీఆర్‌కు నోటీసులు.. వర్ధన్నపేటలో నిరసన

WGL: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ CM కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిని నిరసిస్తూ గురువారం వర్ధన్నపేట పట్టణంలో BRS శ్రేణులు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ MLA అరూరి రమేష్ ఆధ్వర్యంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.