VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
WGL: రైతులు ప్రభుత్వ అనుబంధ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న బోనస్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ సత్య శారద ఇవాళ వర్ధన్నపేట పట్టణంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.