VIDEO: శివాలయంలో మాలేపాటి ప్రత్యేక పూజలు

VIDEO: శివాలయంలో మాలేపాటి ప్రత్యేక పూజలు

NLR: దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గాభవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. స్వామి వారి ఆశీస్సులు దగదర్తి ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఆకాంక్షించారు.