VIDEO: పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

ADB: భారీ వర్ష కారణంగా ఇచ్చొడ మండల కేంద్రంలో గల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో వర్షపు నీరు వచ్చి చేరింది. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తక్షణమే పాఠశాలకు చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలకు ధైర్యం చెప్పారు. నియోజకవర్గంలో ఎక్కడ ఇబ్బందులు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం నీట మునిగిన గ్రామాలను పరిశీలించారు.