దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త

దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త

AP: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో దారుణం జరిగింది. సుధాకర్ అనే అనుమానంతో భార్య శ్రీలేఖను హత్యచేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లి ముచ్చుకోట అటవీ ప్రాంతంలో పడేశాడు. అనంతరం పెద్దపప్పూరు PSలో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ని విచారిస్తున్నారు.