జిల్లా డీసీసీ అధ్యక్ష సీటు ఎవరికి..?

జిల్లా డీసీసీ అధ్యక్ష సీటు ఎవరికి..?

GDWL: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిపై చర్చ నడుస్తోంది. ఏఐసీసీ పరిశీలకులు నారాయణస్వామి, సెక్రటరీ సంపత్ కుమార్ పార్టీ శ్రేణుల అభిప్రాయాలు స్వీకరించారు. అధ్యక్ష పదవికి 13 మంది దరఖాస్తు చేసుకోగా, రాజీవ్ రెడ్డి, నల్లారెడ్డి, తిరుపతయ్య పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.