ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం: వెంకట్ రెడ్డి

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం: వెంకట్ రెడ్డి

KDP: పులివెందుల-కదిరి రోడ్డు మార్గాన ఉన్న శ్రీ కొండ అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కొండ అభయాంజనేయ స్వామిని బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన శ్రావణమాసం మంగళవారం ఇక్కడ కొండ అభయాంజనేయ స్వామి దర్శనం ఇవ్వడం శుభపరిణామం అన్నారు.