VIDEO: ఎమ్మెల్యేకు కార్మికుల మద్దతు

VIDEO: ఎమ్మెల్యేకు కార్మికుల మద్దతు

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు నివాసంలో కొనసాగుతున్న నిరాహార దీక్ష బుధవారం మూడవ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చేనేత సహకార సంఘం కార్మికులు MLAకు మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 49ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.