VIDEO: వాగుకి పొంగిపొర్లుతున్న వరద నీరు

NTR: జగ్గయ్యపేట ఎగువున కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వరద ఉధృతి పెరిగింది. దీంతో మున్నేరు వాగు పొంగి పొర్లుతుంది. శనివారం వత్సవాయి మండలం లింగాల బిడ్జి వద్ద వరద ఉధృతికి వరద నీరు బిడ్జిని తాకుతుంది. అర్ధరాత్రి బ్రిడ్జిపై నుండి వరద నీరు ప్రవహించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమైయారు. స్థానిక అప్రమత్తంగా ఉండాలని కోరారు.