వైసీపీ మైనార్టీ నాయకుడు మృతికి సంతాపం
NDL: జిల్లాల వైసీపీ ముఖ్య మైనార్టీ వైసీపీ నాయకుడు అబూబకర్ మృతికి రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం నందికొట్కూరు మసీదులో ఆయన మృతికి పట్టణంలోని మైనార్టీలలో సిద్ధార్థ రెడ్డి ప్రార్థన చేశారు. వైసీపీ పార్టీకి అండగా ఉన్న మైనార్టీ నాయకుడుని కోల్పోవడం బాధాకరమని సిద్ధార్థ రెడ్డి అన్నారు.