VIDEO: నల్లవాగు ప్రాజెక్టు సందర్శించిన సబ్ కలెక్టర్

SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు జలాశయాన్ని బుధవారం ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి సందర్శించారు. ఈ మేరకు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతున్న నేపథ్యంలో ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను నీటి పారుదల శాఖ ఈఈ సురేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ డీఈఈ పవన్, ఏఈలు శ్రీవర్ధన్ రెడ్డి, లస్కర్లు పాల్గొన్నారు.