డెంగ్యూతో యువకుడి మృతి

డెంగ్యూతో యువకుడి మృతి

MDK: చిన్నశంకరంపేట మండలంలోని ఎస్ కొండాపుర్ మధిర గ్రామమైన ప్యాటగడ్డలో డెంగ్యూతో మాడబోయిన స్వామి (20) చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్న యువకుడికి మెదక్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. డెంగ్యూ వ్యాధితో ప్లేట్ లెట్స్ తగ్గాయని వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు.