9న చుండూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

9న చుండూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

BPT: చుండూరు మండల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న(శుక్రవారం) ఉదయం 10 గంటలకు చుండూరులోని సొసైటీ బిల్డింగ్‌ వద్ద పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొంటారని ఆయన కార్యాలయం మంగళవారం తెలిపింది. మండల ప్రజలు తమ సమస్యలు, వినతులను నేరుగా ఎమ్మెల్యేకు తెలియజేసి పరిష్కరించుకోవచ్చని తెలిపారు.