మిల్లర్లకు ఎమ్మెల్యే హామి.. ధాన్యం కొనుగోలు ప్రారంభం
NLG: మిర్యాలగూడలోని యాద్గారిపల్లి మిల్లులో రైతులకు, వ్యాపారులకు మధ్య జరిగిన గొడవ కారణంగా మిల్లర్స్ ఆధ్వర్యంలో ఇవాళ 2 గంటలపాటు ధాన్యం కొనుగోలు నిలిపివేశారు. దీంతో పట్టణంలోని మిల్లుల వద్ద కీలోమీటర్ల మేర ధాన్యం ట్రక్టర్ల్ రోడ్లపై నిలిచిపోయాయి. దీనిపై ఎమ్మెల్యే BLR మిల్లర్లతో సమవేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో మిల్లర్లు ధాన్యం కొనుగోలు ప్రారంభించారు.