VIDEO: పోలీస్ అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ
WNP: భారత రాజ్యాంగ స్పూర్తితో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కులను కల్పించడమే కాక సమాజ ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించిందన్నారు.