ఆ కళాశాలలో ఉచితంగా నైపుణ్య శిక్షణ కోర్సులు

ఆ కళాశాలలో ఉచితంగా నైపుణ్య శిక్షణ కోర్సులు

TPT: పద్మావతిపురంలోని ప్రభుత్వ ITI కళాశాలలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఉచిత నైపుణ్య కోర్సులు అందిస్తున్నట్లు ప్రిన్సిపల్ గణేశ్ తెలిపారు. ప్రస్తుతం సెక్యూరిటీ అనలిస్ట్, ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ అనే రెండు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. అనంతరం పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు 16 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ కోర్సులకు అర్హులని గణేశ్ వెల్లడించారు.