నేడు మండల స్థాయి కార్యక్రమం

నేడు మండల స్థాయి కార్యక్రమం

ASF: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నేడు 10.30 గంటలకు లింగాపూర్ మండల స్థాయి కార్యక్రమం నిర్వహించనున్నట్లు MPDO రామ్ చందర్ ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక రైతు వేదికలో జరిగే ఈ సమావేశంలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రహదారి భద్రత, మౌలిక సదుపాయాలపై చర్చించనున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.