వరంగల్ కమిషనరేట్ పరిధిలో 13 మంది ఎస్సైల

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 13 మంది ఎస్సైల

WGL: కమిషనరేట్ పరిధిలో 13 మంది ఎస్సైలను బదిలీ చేసినట్లు కమిషనరేట్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. వివిధ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 13 మందిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వర్ధన్నపేట, ముల్కనూరు మండలాలతో పాటు వరంగల్ నగర పరిధిలో ఉన్న ఆయా స్టేషన్‌లో ఎస్సైలు బదిలీ అయ్యారు.