అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

KNR: హుజురాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. వారం రోజుల పాటు పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, థియేటర్లలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తామన్నారు.