అనాధ ఆశ్రమాల్లో ఆర్థిక సహాయం అందజేత

అనాధ ఆశ్రమాల్లో ఆర్థిక సహాయం అందజేత

శ్రీకాకుళంలోని 5 అనాధ ఆశ్రమాల్లో ఒక పూట భోజనం అందించేందుకు ఆర్థిక సహాయం అందజేశామని జలుమూరు మండలం చల్లవానిపేట గ్రామానికి చెందిన ఎస్ఎస్ఎస్ నిజ స్నేహితుడు చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ తమ్మినేని రవిబాబు శుక్రవారం తెలిపారు. ఒక్కో అనాధాశ్రమానికి వంట సామగ్రితో పాటు రూ.3 వేలు చొప్పున మొత్త రూ.15 వేలు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు.