'కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం అవివేకం'

'కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం అవివేకం'

NRML: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం అవివేకమని ఖానాపూర్ BRS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జాన్సన్ విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత కక్షను తీర్చుకోడానికే కేసీఆర్ పైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.