ANM/MPH ట్రైనింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం
KMM: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ANM/MPH (ఫీమేల్) ట్రైనింగ్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DMHO డా. రామారావు తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 25 వరకు వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఆన్లైన్ దరఖాస్తు కాపీని విధిగా ట్రైనింగ్ స్కూల్లో అందజేయాలన్నారు.